సీసీ రోడ్డు పనులకు భూమి పూజ

ఎల్లారెడ్డిపేట మండలం అక్కపెల్లి, బుగ్గ రాజరాజేశ్వర తండా, దేవుని గుట్ట తండా గ్రామ పంచాయతీలో రూ.13 లక్షల వ్యయం తో సీసీ రోడ్డు నిర్మాణానికి కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్‌చార్జి

కేకే మహేందర్ రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు చీటీ లక్ష్మణరావు, ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ శనివారం భూమి పూజ చేశారు. అక్కపెల్లి సీసీ రోడ్డుకు రూ.5 లక్షలు , బుగ్గ రాజేశ్వర తండా సీసీ రోడ్డుకు రూ.3లక్షలు,

దేవుని గుట్ట తండా గ్రామ పంచాయతీ సీసీ రోడ్డుకు రూ.3లక్షలు మంజూరయ్యాయి. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ వరుస కృష్ణహరి, సింగిల్ విండో అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు

సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దోమ్మాటి నర్సయ్య, మైనారిటీ జిల్లా అధ్యక్షుడు షేక్ గౌస్ భాయ్, సింగిల్ విండో ఉపాధ్యక్షులు బుగ్గ కృష్ణమూర్తి శర్మ, కాంగ్రెస్ నాయకులు సుడిది రాజేందర్,

గుండాడి రాం రెడ్డి, నేవూరి రవీందర్ రెడ్డి, కొండాపూర్ శ్రీనివాస్ రెడ్డి, బండారి బాల్ రెడ్డి, కొమిరిశెట్టి తిరుపతి, జీ.మల్లేశం, బానోత్ రాజు నాయక్, గుర్రపు రాములు, పందిర్ల సుధాకర్ గౌడ్, గంట బుచ్చాగౌడ్,

చెన్ని బాబు, నరసింహారెడ్డి, నర్ర భగవత్ రెడ్డి, గోగూరి శ్రీనివాస్ రెడ్డి, కైలాబ్ రెడ్డి, మర్రి వెంకట్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, రవి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బానోత్ రాజు నాయక్, కొత్త పల్లి దేవయ్య,

మండల కాంగ్రెస్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు నవీన్ నాయక్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చంద్రనాయక్ గ్రామ శాఖ అధ్యక్షుడు శివ, ఉపాధ్యక్షుడు రాంసింగ్ నాయక్, ప్రసాద్ నాయుడు, మాలో దినేష్, లక్ష్మణ్,

భూక్య శీను, తార్య నాయక్, సోషల్ మీడియా రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.