Tuesday, May 28, 2024

వామ్మో.. కోహ్లీ అంత సంపాదిస్తున్నాడా?!

ప్రజానావ, స్పోర్ట్స్‌: టీమిండియా క్రికెటర్‌, రన్‌ మిషన్‌ విరాట్‌ కోహ్లీ సంపాదన చూస్తే మతిపోవాల్సిందే. ప్రపంచంలో అత్యధిక పారితోషికం పొందిన టాప్‌ 100 అథ్లెట్లలో ఆసియాన్ల నుంచి విరాట్‌ కోహ్లీ ఉండడం గమనార్హం. రూ. వెయ్యి కోట్లకు పైగా నికర విలువ కలిగిన కోహ్లీ, 2022లో స్పోర్టికో అత్యధికంగా అర్జించే టాప్‌ 100 మంది క్రీడాకారుల జాబితాలో 61వ స్థానంలో నిలిచాడు. కోహ్లీ కేవలం ప్రకటనలతోనే దాదాపు 31 మిలియన్‌ డాలర్లు సంపాదిస్తున్నాడు. కోహ్లీ మొత్తం నికరాదాయం 33.9 మిలియన్‌ డాలర్లుగా అంచనా వేశారు. ఇక 2021లోనూ ప్రపంచంలో అత్యధికంగా సంపాదిస్తున్న టాస్‌-100 అథ్లెట్ల జాబితాలో విరాట్‌ 59వ స్థానంలో నిలిచాడు. కోహ్లీతో పాటు ఆసియా నుంచి జపాన్‌ టెన్నిస్‌ స్టార్‌ నవోమీ ఒసాకా ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisement -spot_img
- Advertisement -spot_img